Telangana
Get all the latest headlines, analysis, and detailed opinions on Telangana. మా ప్రత్యేక విలేకరుల నుండి Telangana గురించి తాజా సమాచారం, నివేదికలు ఇక్కడ చదవండి.
ఏడు నెలల గర్భంతో ఇంటిముందు పోరాటం.. ‘పెళ్లి పేరుతో మోసం’ అంటూ అరుణ ధర్నా
నాయికోటి బస్తీలో శ్రవణ్ ఇంటిముందు అరుణ నిరసన పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని ఆరోపణ పోలీసుల దృష్టికి ఘటన.. కేసు నమోదుపై అధికారిక స్పష్టత కరవు
తమ్మిడికుంటకు కొత్త జీవం.. కబ్జాల నుంచి సుందరవనం దిశగా!
పునరుద్ధరణ పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, పీఏసీ చైర్మన్ గాంధీ యూజీడీ మళ్లింపు పైప్‌లైన్, ఎస్టీపీ, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్‌కు ప్రణాళిక త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు వేగవంతం
ఐకియా జంక్షన్లో అడ్డదారులకు చెక్.. అక్రమ క్యాబ్ పార్కింగ్‌పై స్పెషల్ డ్రైవ్!
నిర్దేశిత ప్రాంతాల్లోనే పాదచారులు రోడ్డు దాటాలని స్పష్టమైన ఆదేశాలు ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ వద్ద ట్రాఫిక్ ప్రవాహం మెరుగుకు ఇంజినీరింగ్ మార్పులు రోడ్డుపై అక్రమ క్యాబ్ పార్కింగ్ తొలగింపునకు ప్రత్యేక తనిఖీలు
బొల్లారం సర్వీస్ రోడ్డుపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 12 వాహనాలు సీజ్
ఎన్‌హెచ్–65పై ట్రాఫిక్ జేసీపీ తనిఖీలు.. వాటర్‌లాగింగ్ తొలగించాలని ఆదేశం
వాటర్‌లాగింగ్ తొలగించాలని ఆదేశం
గండిపేట టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
గండిపేట టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక