GHMC
GHMC News Today: Latest Hyderabad Civic Updates
‘సర్వే 60లో అడుగే పెట్టలేదు!’.. కూల్చివేత ఆరోపణలకు హైడ్రా స్ట్రాంగ్ కౌంటర్
HYDRAA denied demolishing a private compound wall in Kondapur and claimed its fencing operation was restricted to government land in Survey No. 59.
పోలింగ్ కేంద్రం దూరమా?.. కారణాలతో ప్రతిపాదనలు ఇవ్వండి: అధికారుల పిలుపు
Election officials held a meeting with political parties in Gajularamaram to discuss SIR, new polling stations, relocation proposals and booth rationalisation.
ఒక్క అర్హుడి ఓటూ మిస్సవ్వొద్దు.. ‘ఎస్‌ఐఆర్’పై ZC నారాయణ్ అమిత్ కీలక ఆదేశాలు
Serilingampally ERO Narayan Amit IAS held an all-party meeting and directed officials to accelerate voter enumeration before the August 10 deadline.
జయశంకర్ ఆశయాలు మాటల్లో కాదు.. ప్రజాసేవలో కనిపించాలి!
జోనల్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు, సిబ్బంది ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపు
వాటర్‌లాగింగ్‌పై అధికార యంత్రాంగం ఫోకస్.. శేరిలింగంపల్లిలో జోనల్ కమిషనర్ పరిశీలన
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వాటర్‌లాగింగ్ సమస్యపై శేరిలింగంపల్లి జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్, డిప్యూటీ కమిషనర్‌తో కలిసి వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్న పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మేలో కూల్చారు.. ఇప్పుడు ఐదంతస్తుల భవనం! దుండిగల్‌లో చట్టానికి సవాల్
A building opposite Tech Mahindra in Bahadurpally has triggered questions after allegedly completing three additional floors despite a demolition drive in May 2026.